Sunday, November 5, 2023

Walking Experiment on Diabetes ఫలితాలు..

 _*Diabetes / sugar / చక్కెర వ్యాధి ఉన్నా.. లేకపోయినా.. అందరికీ పంపించండి.*_  

_*మీకు తెలిసున్న Diabetes వారికి పంపండి.. వారికి చాలా చాలా ఉపయోగం.*_ 

_*ఇంగ్లాండు లో ఒక పరిశోధన నిర్వహించారు.*_

_*ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఇది చదవండి... చదివించండి.*_

_*Walking Experiment on Diabetes ఫలితాలు..*_

*రోజుకు ఒక అర గంట, లేక 45 నిముషాలు వాకింగ్ ( పొద్దున్న కానీ, సాయంత్రం కానీ, వారి వారి వీలును బట్టి ) *ఏకబిగిన* *నడిచే వారికంటే, పొద్దున్న టిఫిన్ చేసిన తరువాత ఒక 5 నుంచి 10 నిముషాలూ, మధ్యాన్నం లంచ్ తరువాత 10 నిముషాలూ, రాత్రి డిన్నర్ తరువాత ఒక 10 నిముషాలూ, అలా మొత్తం రోజులో మొత్తం మీద అరగంట వాకింగ్ చేయడం వల్ల రక్తం లో సుగర్ నిల్వలు బాగా తగ్గుతాయి అని తేలింది...!!!*
 
అలా *తిన్న  5 నిముషాల లోపు* *లేచి, 5-10 నిముషాలు వాకింగ్ చేసిన వారి రక్తం లో Sugar నిలవలు 11% నుంచి 44% శాతం వరకు తగ్గినట్లు వారు నిర్వహించిన Blood Test లలో తేలింది ...!!!*

*కాబట్టి, Diabetics వరకు, ఎంత సేపు వాకింగ్ చేశారు, ఎంత దూరం నడిచారు ? అనే దానికంటే, *టైమింగ్, అనగా ఎప్పుడు నడిచారు* ? *అనే దానికి ప్రాధాన్యత ఉన్నట్లు తేలింది..!!!*

*ఈ పరిశోధన ,  ఇంగ్లాండ్ లో 23 దఫాలు గా నిర్వహించారు.*

 *ఇందులో పెద్ద సంఖ్య లో, అనగా *12 లక్షల మంది డయాబెటిస్ ఉన్నవారు  వాలంటీర్స్ గా* *సహకరించారు.*

*ఈ పరిశోధన 40 రోజుల పాటు సాగింది. వారు వాడే Medicines Dosage లలో ఏమీ మార్పు లేదు.*

*ఇందులో సగం మందిని, రోజుకు ఏకబిగిన 45 నిముషాలు నడవమన్నారు. మిగతా సగం మందిని 3 పూటలా, తిన్న వెంటనే ( *తిన్న 5 నిముషాల లోపే,.. లేచి..*  *10 నిముషాలు నడవమన్నారు.)* 

*40 రోజుల తరువాత 2 గ్రూపులకీ Blood Test లు చేసారు.*

*దానిలో ఈ సత్ఫలితాలు వెల్లడి అయ్యాయి. ముఖ్యంగా, రాత్రి Dinner తరువాత 10 నిముషాలు నడిచిన వారి లో Sugar శాతం 22% తగ్గిందని వెల్లడి అయ్యింది.*

*Sugar complaint ఉన్నవారు, స్త్రీలైనా, పురుషులైనా, మొత్తం మీద వారానికి 150 నిముషాలు యావరేజి న వాకింగ్ చెయ్యవలసిందే అని ఏకగ్రీవంగా వెల్లడి అయింది.*

_*Action point*_ :-

_*తిన్న వెంటనే TV చూస్తూ కూర్చోకండి.*_  

లేచి,.. *మీ ఇంటి గదుల్లోన్నయినా సరే, గడియారం చూసుకుని 10 నిముషాలు నడవండి.* 

*3 పూటలా నడవండి.*
*40 రోజుల తరువాత  Blood Test చేయించుకోండి.*

No comments:

Post a Comment