*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝❤️ *సంస్కృతంలో రక్త సంబంధీకులను ఎలా పిలుస్తామో తెలుసుకుందాం:~*
💕పితా (తండ్రి)
💕పితామహా (తాత)
💕ప్ర పితామహా (ముత్తాత)
💕మాతా (తల్లి)
💕పితామహి (బామ్మ)
💕ప్రపితామహి (బామ్మ అత్తగారు)
💕సాపత్ని మాతా (సవతి తల్లి)
💕మాతామహ (తల్లి తండ్రి)
💕మాతా పితామహ (తల్లి తాత)
💕మాతుః ప్రపితామహ (తల్లి ముత్తాత)
💕మాతామహి (అమ్మమ్మ)
💕మాతుః పితామహి (అమ్మమ్మ అత్త)
💕మాతుః ప్రపితామహి (అమ్మమ్మ అత్తగారి అత్త)
💕ఆత్మపత్ని (తన భార్య)
💕సుతః (కుమారుడు)
💕భ్రాత (సోదరుడు)
💕జ్యేష్ట పితృవ్యః (పెద తండ్రి)
💕కనిష్ట పితృవ్యః (పిన తండ్రి)
💕మాతులః (మేనమామలు)
💕తత్పత్నిః (వారి భార్యలు)
💕దుహిత (కుమార్తె)
💕ఆత్మ భగినీ (తోబుట్టువులు)
💕దౌహిత్రః (కూతురు బిడ్డలు)
💕భాగినేయకః (మేనల్లుళ్లు)
💕పితృష్వసా (తండ్రి తోబుట్టువులు)
💕మాతృష్వసా (తల్లి తోబుట్టువులు)
💕జామాతా (అల్లుళ్లు)
💕భావుకః (తోబుట్టువు భర్త)
💕స్నుష (కోడలు)
💕శ్వశురః (మామగారు)
💕తత్పత్నీః (వారి భర్యలు)
💕స్యాలకః (బావమరుదులు)
💕గురుః (కుల గురువు)
💕ఆర్ధినః (ఆశ్రితులు)
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment