*అవకాశం కోసం చూస్తూ కూర్చుంటే ఆగుతుందా కాలం... కష్టంతో కడుపు నింపుకోవడం నేరం కాదు.*
*శ్రమతో నిండిన కలిమే సత్యమైన సౌభాగ్యం... కష్టాలు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి.*
*ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో... అర్థమయ్యేలా చేస్తాయి.*
*అందుకే ఏ సమయంలో నైనా... నేర్చుకోడానికి ప్రయత్నించాలి...*
*🕉️🌺🕉️🌺\!/🌺🕉️🌺🕉️*
No comments:
Post a Comment