Sunday, December 17, 2023

 🙏         *శుభోదయం*      🙏
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" ఆశించి జీవించే వ్యక్తిలో
నటన ఉంటుంది.
ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది..! "
       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
" మనస్సు నెప్పుడూ సంతోషంగా ఉంచుకోండి ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో ఇవ్వదో తెలియదు కాని మనస్సు సంతోషంగా ఉంటే చాలు గెలిచినట్టే..! "

         💦🐬🐥🐳💦

No comments:

Post a Comment