🍃🪷 చచ్చాక శవంగా మరే కాయం...
ఎవరికీ కనబడని ఆత్మ ..
మట్టిలో కలిసే మాంసం ముద్ద...
శరీరం లో ప్రాణం పోయాక
ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకోని బంధాలు...
దీని కోసం...
అబద్దాలు, మోసాలు, నీతినియమాలు
వదిలేయడం...
పగలు, ప్రతీకారాలు సాటివారిని
మానసికంగా హింసించి హింసించి
పైశాచిక ఆనందం పొందటం ఇదీ...
నేటి కలియుగ మానవ జీవనం..🙏
ఏడు తరాల కోసం ఎంత ఆర్జిస్తే ఏం లాభం? రెండో తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి లేనప్పుడు...
మూడో తరానికి నీ పేరే గుర్తు పెట్టుకునే జ్ఞాపకశక్తి లేనప్పుడు..సంపాదన మానేయడం కాదు...
మితిమీరి సంపాదించటం మానేయడం ఉత్తమం..
🍃🪷సే:వల్లూరి సూర్యప్రకాష్ కరీంనగర్
No comments:
Post a Comment