Tuesday, March 26, 2024

****కేవలం అనుకోవడమే కాదు ఇదే సత్యం.*

 *చదివి వదలవద్దండి*                             జ్ఞానాన్ని పంచండి.....                *ఓ మహర్షి ఎదుట పడితే ఆహా! ఈశ్వరుడు మహర్షిగా ఎంత గొప్పగా నటిస్తున్నాడు అని అనుకో.*

*ఓ నీచుడు ఎదుట పడినా సరే ఆహా! ఈశ్వరుడు నీచుడుగా ఎంత గొప్పగా నటిస్తున్నాడు అని అనుకో.*

*కేవలం అనుకోవడమే కాదు ఇదే సత్యం.*
🪻🪻🪻  *సినిమా ప్రారంభం కాక ముందు*

*తెర తెల్లగా ఉంటుంది. సినిమా అయిపోయాక కూడా తెర తెల్లగా ఉంటుంది.*

*సినిమా జరుగుతున్నప్పుడు కూడా తెర తెల్లగానే ఉంటుంది. అనే జ్ఞప్తి ఉంటే చాలు. నీవు సినిమా చూస్తున్నా చూడనివాడివే.*

*ఇదే “కర్మలో అకర్మ” అంటే..!!*

No comments:

Post a Comment