Monday, April 8, 2024

మాయ, ధ్యానం

 


ఉద్దేశపూర్వకంగా తెచ్చుకున్న మరపుకు 'మాయ' అని పేరు.

మళ్లీ ఉద్దేశపూర్వకంగా తెచ్చుకునే జ్ఞప్తికి 'ధ్యానం' అని పేరు.

No comments:

Post a Comment