#బ్రహ్మకుమారీస్_వలన_హిందువులకు_జరిగే_15_నష్టాలు
1,బొట్టు పెట్టుకోకూడదు
2,తెల్లని చీరలు ధరించాలి
3,ఆలయాలలో ప్రసాదం తినకూడదు.
4,హిందూ దేవతల ను కేవలం సామాన్య మనుసష్యులుగా భావించాలి.
5,పెళ్ళి చేసుకోరాదు. (కొందరు ఇప్పటికే హిందు ఆడపిల్లలను లవ్ జిహాద్ పేరుతో లేపుకుపోతుంటే, మిగిలిన వారిలో వీలైనంత తక్కువ సంతానం కలిగేలా చేసే కుట్ర)
6,చేసుకున్నా పిల్లల్ని కనరాదు, (హిందువుల జనాభా పెరగకుండా పశండులకు సహకారం)
7,ఒక వేళ పిల్లలు ఉంటే వాళ్లకు పెళ్ళి చేయకుండా వాళ్ళ సంస్థకు సభ్యులుగా మార్చాలి.
8,శివలింగం పై Led bulb పెట్టి bulb ని పూజించాలి
9. మిగతా దేవతా ఆరాధన చేయకూడదు
10,కృష్ణుడు గీత చెప్పలేదు...
11, ఆలయాల్లో stalls పెట్టి అందరికి దేవుడు ఒక్కడే అని చెప్పాలి...ఎందుకంటే హిందువులు అజ్ఞానం లో ఉన్నారు కాబట్టి.
12,చర్చ్ మరియు మసీదు లకు వెళ్లే వారికి జ్ఞానాన్ని భోదించారాదు ,ఎందుకంటే వాళ్లకు జ్ఞానం ఉంది..
13,వ్యాస, వశిష్టాది మహర్షులు అజ్ఞానులు..
14,జీసస్,ప్రవక్త లాంటి వారు ధర్మాత్ములు..
15,ఇస్లాం మతం చెప్పినట్టు సృష్టి ని కాదు, సృష్టి కర్తను పూజించండి అనేది వీళ్ళ బోధన
16. అన్నింటికీ మించి ఏటువంటి గ్రంథ ప్రమాణం లేని వ్యాఖ్యానాలు, బోధనలు వీళ్ళ అజెండా...
No comments:
Post a Comment