ఏంటో మగజాతిని చూస్తే భయమేస్తుంది ఎక్కడ అంతరించి పోతుందో అని 😔..
ఇది నవ్వుకోవాల్సిన విషయం కాదు పచ్చి నిజం.
దీనికి కారణాలు అనేకం..*
*నాసిరకం తిండి..
*పోషకాల కొరత..
*ఉద్యోగాలు ..
*వర్క్ బిజీ..
*కోరికలు సన్నగిల్లడం ..
*పెళ్లి పై ఆలోచన లేకపోవడం..
*ముప్పై దాటుతున్నా పెళ్లి చేసుకోక పోవడం ..
*సంపాదనపై మోజు ..
*ఫ్రీడమ్ ..
ఇలాంటి ఇతరత్రా కారణాలు ఎన్నో...
ముందు మగవారికి 20, ఆడవాళ్ళకు 15కే పెళ్ళిళ్ళు చేసేవారు సరే అంత చిన్నవయసు వద్దులే..
కనీసం మగవారు 25, ఆడవారు 23 కైన చేసుకోకపోతే ఎలా..
ఇప్పుడు మరీ ఆడవాళ్ళకు 30 దాటుతున్నా పెళ్ళిళ్ళు కావట్లేదు
మగవారు 40 దగ్గర పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు
ఇక పిల్లలూ అంతే మందులు మాకులతో నాసి రకంగా పుడుతున్నారు..
ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరిగిపోవాలి అప్పుడే అందం ...ఆనందం అందరికీ..
ఏమంటారు fds...
No comments:
Post a Comment