*_కోరికలు లెక్కలేనన్ని... కానీ, అవసరాలు కొన్ని... అవసరాలను తీర్చుకోవచ్చు... కానీ, కోరికలను.?_*
*_కోరికలు అన్నవి మానవునికి పిచ్చెక్కించేవి... దానిని సంతృప్తి పరచడం అసంభవం... మనం వాటిని తీరుస్తూ వెళ్తే, మనల్ని అది ఇంకా ఇంకా అడుగుతూనే ఉంటాయి... జాగ్రత్త సుమా..._*
*_మరి, కోరిక అన్నది అవగాహన లోపం వలన ఏర్పడేవి... ఆ కోరిక దైవత్వస్థితిలో జీవించవలసిన మానవుని నరరూప రాక్షసునిలా జీవింపచేస్తుంది... పిచ్చి వారిని చేస్తుంది... లోబిలా మార్చేస్తుంది... మూర్ఖునిలా మొండివాడులా చేస్తుంది... జాగ్రత్త సుమా..._*
*_కావున, మానవుడు తన కోరికల విషయంలో ఎరుకతో ఉండవలెను... తనలోని లోపాలను సరి చేసుకోవాలంటే మానవుడు తప్పనిసరిగా "ధ్యానం" చేయాలి..._*
*_"ధ్యానం సాధన " ద్వారానే మానవుడు లోబత్వస్థితి నుండి దైవత్వ స్థితిని పొందగలడు..._*
*_ధ్యానం చేయండి..._*
*_మానసికంగా ఎదగండి..._*
*_ప్రకృతికి సేవ చేయండి..._*
*_ఆధ్యాత్మికంగా ఎదగండి..._*
*_ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి..._*
*_ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాము..._*
🌹🌹🌹 🪷🙇🏻🪷 🌹🌹🌹
No comments:
Post a Comment