Sunday, June 23, 2024

 *_నీ సంతోషాన్ని వేరే వాళ్ల దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు..._* 

*_నీ సంతోషాన్ని నీలో వెతుక్కో ప్రతిక్షణం సంతోషంగా ఉంటావు..._* 
 
*_వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు... కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు... ఎందుకంటే వారిద్దరి మధ్య ఉన్న "బంధం" గెలుస్తుంది..._*
 
*_కాబట్టి... అప్పు పగ అనారోగ్యం లేనివాడు నిజమైన ధనికుడు..._*
   
*_ఆయుధం కత్తి అయితే శత్రువును మాత్రమే గెలవగలవు... ఆయుధం ఆలోచన అయితే మనసును మాత్రమే గెలవగలవు..._* 

*_ఆయుధం అనుభవమైతే  ఆశయాన్ని మాత్రమే గెలవగలవు... ఆయుధం పుస్తకమైతే ప్రపంచాన్నే గెలవగలవు..._* 

*_కాబట్టి నువ్వు జీవితంలో ఎదగాలంటే నిత్య విద్యార్థి అవ్వాలసిందే అప్పుడే నీకు విజయం తధ్యం..._*

*_🌅శుభోదయం చెప్తూ..._*
                        *_మీ శ్రేయోభిలాషి👏_*
🌹🌹🌹 🌷🙇🏻🌷 🌹🌹🌹

No comments:

Post a Comment