Saturday, June 29, 2024

*****సద్గురు సుబ్రహ్మణ్యం, జ్ఞాన శిశువు books

 * ఇతరులు మన గురించి వారి మనసుల్లో ఏమనుకున్నా సరే చలించని స్థితి మనకు కలిగినప్పుడు ఇతరుల మనస్సులో ఉన్న తలంపులను చదువగలిగే సిద్ధి సహజంగానే, అప్రయత్నంగానే మనకు కలుగుతుంది. ఎంత సాధన చేసినా అలాంటి సిద్ధి మనకు కలుగలేదంటే మన శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే భగవంతుడు మనకాసిద్ధిని ఇవ్వలేదని అర్ధం చేసుకోవాలి.

---- Sadguru Subramanyam



This book can be previewed from link


This book can be previewed from link


This book can be previewed from link

No comments:

Post a Comment