Sunday, July 21, 2024

****సాయిబాబాని విపరీతంగా నమ్మే చాలామందికి నేను వేసిన ప్రశ్నలు....

 సాయిబాబాని విపరీతంగా నమ్మే చాలామందికి నేను వేసిన ప్రశ్నలు 1. సాయిబాబా 5 సార్లు నమాజ్ చేసే వాడా.-----అవును.2. నిరంతరం అల్లా మాలిక్ అనేవాడా -----అవును 3. సాయిబాబా శుక్రవారం మాత్రమే స్నానం చేసేవాడు అంటారు నిజమేనా -------అవును.4.సాయిబాబా గుళ్లను దేవాదాయ శాఖ ఎందుకు తీసుకోదు ------సాయిబాబా హిందువు కాదు కాబట్టి అతని గుళ్లు దేవాదాయ శాఖ పరిధిలోకి రావని కోర్టులో నిరూపించుకుని వచ్చారు కాబట్టి.5.మరి ఈ లక్షణాలని బట్టి చూస్తే అతను ముస్లిమేగా --------తెలియదు. గట్టిగా ప్రశ్నిస్తే ------ముస్లిమే.6. ముస్లింలు భారతదేశం లో కొన్ని లక్షల రాక్షసాలు చేసారు మీకు తెలుసా -----అవును.
ఐపాయే అలాంటి మతానికి చెందిన వాడ్ని ఎలా పూజిస్తారు అంటే మాకు కొన్ని మహిమలు చూపించాడు, అంటారు. నిజానికి అవన్నీ మనసుకు ఉన్న బలానికి నిదర్శనాలు, మీరు ఒక రాయి ముక్కని దేముడని నమ్మి ఏదైనా సంకల్పిస్తే ఆ సంకల్పం నెరవేరుతుంది, మనసుకు అతీతంగా సాయిబాబా విషయం లో ఏమీ జరగలేదు. తుకారం దగ్గరకు శివాజీ వచ్చినప్పుడు, ఒంటరిగా ఉన్న శివాజిని చంపడం కోసం ముస్లిం రాజు 5000 మంది సైన్యాన్ని తెస్తే, పాండురంగడు వందలాది శివాజీల రూపంలో వచ్చి వాళ్ళని చంపాడు. భక్త కన్నప్ప పెట్టిన ప్రసాదాన్ని శివుడు స్వయంగా వచ్చి తిన్నాడు, గొడగూచి తెచ్చిన ప్రసాదాన్ని స శరీరంగా వచ్చి తిన్నాడు ఇలా ఆర్తితో, ప్రేమతో అమాయకత్వం తో పిలిచిన చాలా మందికి స శరీరంతో నిజరూపంలో కనిపించారు, బావాజీ భక్తికి పరవశం చెందిన వెంకటేశ్వర స్వామి అతనితో పాచికలు ఆడాడు, సాయిబాబా ఎక్కడన్నా స శరీరంగా, నిజరూపంలో కనిపించాడా అంటే లేదు. సాయిబాబా ని వ్యతిరేకించివరికి ఆయనతో వ్యక్తిగత పరిచయం, ద్వేషం ఏమీ లేదు, కాని అతను చెప్పిన అన్ని మతాలు సమానం అన్న మాట కారణంగా హిందూ జాతి నపుంసక జాతిగా మారింది, కళ్లెదురుగా చంపుతున్నా, ఆక్రమణలు చేస్తున్నా,లక్షల సంఖ్య లో ఆడపిల్లల్ని ఎత్తుకుపోతున్నా, ప్రభుత్వాలు దేవాదాయ శాఖ డబ్బుని వాళ్ళకి దోచి పెడుతున్నా ఏమీ అనలేని స్థితికి హిందువులు చేరడానికి కారణం అన్ని మతాలు సమానం అనడం వల్ల వచ్చిన ఎవరు తింటే ఏమిటి అనే ప్రశ్నయే. ఒకవైపు హిందూ దేవాలయాలు శిధిలం అవుతుంటే సాయిబాబా గుళ్ళు రోజురోజుకు పెరుగుతున్నాయి. మా దేవాలయాల్ని పాడు పెట్టుకుంటూ ---మా డబ్బుతో ముస్లిం దేవాలయాలు కట్టడం ఏమిటి దరిద్రం కదూ. ఈ దేశంలో చాలామందిని దేముళ్ళుగా అవధూతలుగా ప్రజలు నమ్మారు, చాలా మంది దొంగ స్వామీజీలు, దేముళ్ళుగా చెప్పుకున్న వాళ్లు కూడా ఉన్నారు, వీళ్ళవల్ల కొందరికి నష్టం, మోసం జరిగి ఉండచ్చు తప్ప జాతి మొత్తాన్ని నాశనం చేసే, లేకుండా చేసే ప్రమాదం జరగలేదు, అందువల్ల సాయిబాబాని ఇంత గట్టిగా వ్యతిరేకించాల్సి వస్తోంది. సాయిబాబా  హిందువులను సంకర జాతిగా మార్చి ముస్లింలు గానీ, క్రైస్తవులు గానీ వీళ్లని  సులభంగా మతం మార్చడానికి వీలుగా సిద్ధం చేస్తున్నాడు.సంకర జాతి అనగా ----గుడికి వెళ్లేవారు హిందూ జాతి, చర్చికి వెళ్లే వారు క్రైస్తవ జాతి, మసీదుకు వెళ్లేవారు ఇస్లాం జాతి, చర్చి, మసీదు, గుడి ----మూడింటికి వెళ్లే వారిని ఏ జాతి అనాలి ----అదే సంకర జాతి. ముస్లింలకు ప్రమాదం వస్తే వాళ్ళకోసం 70 ముస్లిం దేశాలున్నాయి, క్రైస్తవులకు ప్రమాదం వస్తే వాళ్ళకోసం 100 దేశాలున్నాయి, హిందువులకు ప్రమాదం వస్తే ఎక్కడికి పోవాలి, ప్రపంచంలో ఒక్క హిందూ దేశం కూడా ఎందుకు లేదు. కనీసం భారత్ ని హిందూ దేశం గా ప్రకటించుకోవాలి అన్న ఆలోచన ఎందుకు రావడం లేదు. అది రాకుండా ఉండడానికి కారణం సాయిబాబాలు చెప్పే సర్వ మత సమానత్వo.  సాయిబాబా ల కారణంగా మాత్రమే హిందువులు అన్ని మతాలు సమానత్వాన్ని పాటిస్తున్నారు తప్ప ముస్లింలు, క్రైస్తవులు ఎందుకు పాటించరు. నిజాలు తెలుసుకోండి నాశనం నుండి కాపాడుకోండి.

No comments:

Post a Comment