*శ్రీ గురుభ్యోనమః*
జరిగిపోయిన గొడవల నుంచి విడుదల పొందండి, రాబోయే గొడవల గురించి ఊహించుకోకండి. మంచి ప్రారబ్ధం అయితే పొంగిపోకండి, చెడ్డ ప్రారబ్ధం అయితే కృంగిపోకండి. మీ ప్రారబ్ధాన్ని ఇష్టంగా అనుభవిస్తే, రాబోయే జన్మలలో అటువంటి ప్రారబ్ధాన్ని మీకు ఇవ్వడు.
కొంతమంది చాలా గొప్ప మనుషులు ఉంటారు. కష్టాల మధ్యలో కూడా శాంతిగా ఉంటారు. ఎటుచూసినా ముళ్ళకంపలే, ఎటుచూసినా ముళ్ళే కనిపిస్తుంటాయి. కానీ శాంతిగా ఉంటారు. ఇంత అశాంతి కారణాలున్నా కూడా శాంతిగా ఉండగలుగుతున్నారు అని, భగవంతుడు వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. "*సహించే శక్తి ఉంటే, భరించే శక్తి ఉంటుంది."*
పురాణాలలో ఒక మాట ఉంది .. *"నూనెలేని దీపం ఎటువంటిదో, సహనం లేని మనిషి కూడా అటువంటివాడే"* అని. నూనె లేని దీపానికి ప్రకాశం ఉండదు. అలాగే, సహనం లేని మనిషికి, ఓర్పులేని మనిషికి ఎన్ని ఉన్నా .. దానికి రాణింపు ఉండదు, ప్రకాశం ఉండదు. కొంతమంది జరుగుబాటుతనం చూసుకొని ఉన్నది పోగొట్టుకుంటూ ఉంటారు.
భక్తి తల్లి అయితే, బిడ్డ జ్ఞానం ! తల్లి లేకుండా బిడ్డ ర
No comments:
Post a Comment