ప్రపంచములో అద్భుతమయిన సేవ ఏది అంటే పిల్లలని పెంచడమే.
1. పిల్లలు అద్భుతమైన యోగులుగా తీర్చిదిద్దబడడానికి మన దగ్గరకు వచ్చారు అనే విషయం గుర్తుంచుకోవాలి..
2. పిల్లలు అల్లరి చేస్తారు. మనం సహనంగా ఉండాలి. (అల్లరి ఎవరు చేస్తారు పిల్లలే చేస్తారు? ఈ విషయయం పెద్దలు గుర్తుంచుకోవాలి ).
3. పిల్లలు గోడ మీద రాయడం మొదలు పెట్టక ముందే మనం ఒక chart paper గోడ మీద అతికించి వారు ఆ chart మీద రాయడం అలవాటు చేయాలి. అప్పుడు వారు గీతలు గీయాలి అనుకున్నప్పుడు ఆ chart దగ్గరకు వచ్చి గీస్తారు.
4. పిల్లలు ఎప్పుడైనా important papers చింపబోతున్నప్పుడు వారికి old paper ఇచ్చి చింపమనాలి. ఇలా చేయడం వలన పిల్లలకు paper చింపిన satisfaction ఉంటుంది.
( మన important papers ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం మన బాధ్యత )
5. 8 సంవత్సరాల లోపు పిల్లలకు గట్టిగా rules పెట్టకూడదు.
నెమ్మదిగానే చెప్పాలి
6. సాయంకాలం పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించాలి. పడుకునే సమయంలో light instrumental music పెట్టడం వలన పిల్లలు హాయిగా నిద్ర పోతారు.
7. పిల్లలు morning 3 or 4 am లో నిద్ర లెగిస్తే వారితో ఆధ్యాత్మిక పదాలు పలికంచడం, మంచి పాటలు పాడడం చేయాలి.
8. పిల్లలు జరగబోయే సంఘటనలు గ్రహించగలరు. ఎప్పుడైనా ఇంట్లో గొడవ పడడం, అరుచుకోవడం లేకపోతే bad news ఏదైనా తెలియడం లాంటివి జరిగిన 15-20 నిమిషాల ముందే పిల్లలు ఏడవటం కానీ చిరాకు పడడం కానీ జరుగుతుంది.
అందుకే లేడీస్ ఫస్ట్ అనే బిరుదు లభించింది
No comments:
Post a Comment