కొన్ని లక్షల శుక్రకణాల్లో ఒకే ఒక్క శుక్రకణం మాత్రమే అండాన్ని చేరుకున్నట్టు..
ఈ ప్రపంచంలో ఉన్న సర్వ జీవులలో ఏదో ఒక్కటి మాత్రమే దాని నిరంతర సాధన, ఏకాగ్రత, చిత్తశుద్ధి వలనే ఆ శివుణ్ణి చేరుకుంటుంది.
మిగతా అన్నీ ఈ ప్రపంచపు మాయలో పడి ఎక్కడో అక్కడ నశించేవే🤘
కామినీ - కాంచనాలు ఇచ్చేటువంటి క్షణభంగురములైన వ్యామోహాలలో చిక్కి దుర్లభమైన మానుష జన్మను ఎంతమంది వ్యర్థపరుచుకుంటున్నారో !
ఆహా, మహామాయ ప్రభావం మహాద్భుతం!
#అరుణాచలశివ🙏
No comments:
Post a Comment