Monday, July 15, 2024

 *గ్రంథాలలో చెప్పబడిన శాంతులు*

"55వ పుట్టిన రోజు - *భీమ శాంతి*"

"60వ పుట్టిన రోజు - *ఉగ్ర రథ శాంతి*"

"61వ పుట్టిన రోజు - *షష్టిపూర్తి*"

"70వ పుట్టిన రోజు - *భీమ రథ శాంతి*"

"72వ పుట్టిన‌ రోజు - *రథ శాంతి*"

"78వ పుట్టిన రోజు - *విజయశాంతి*" (77 సంవత్సరాల 7 నెలల 7 రోజులు)

"80వ పుట్టిన రోజు - *శతాభిషేకం*" (80 సంవత్సరాల 8 నెలల 8 రోజులు)

"85వ పుట్టిన రోజు - *మృత్యుంజయ*" శాంతి 

"88 సంవత్సరాల 8 నెలల 8 రోజులు - *దేవ రథ*" శాంతి 

"99 సంవత్సరాల 9 నెలల 9 రోజులు - *దివ్యరథ*" శాంతి 

"100వ పుట్టిన రోజు - *పూర్ణాభిషేకం*" 

"105 సంవత్సరాల 8 నెలల 8 రోజులు - *మహా దివ్యరథ*" శాంతి 

*ప్రతి సభ్యుడు "మహా దివ్య రథ" శాంతిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను*!!!!!

No comments:

Post a Comment