నీ జీవితం బాగుండాలంటే పేరులో *అక్షరాలు* మార్చుకోమని *అంకెలు* మార్చుకోమని *ఇల్లు* మార్చుకోమని *ఇలవేల్పును* మార్చుకోమని చెప్పుతారే కానీ, *బుద్ధి* మార్చుకోవాలి అని ఎవరు చెప్పరు,
జీవితంలో *ఒక్క* అడుగు ముందుకు వేస్తే *పది* అడుగులు వెనక్కి లాగే మనషులు ఉండే *కాలం* ఇది, అందుకే వేసే *ప్రతి అడుగు* జాగ్రత్తగా వేయాలి
*అన్నం* లేకపోవడమే *పేదరికం* కాదు కుటుంబంలో *ఆప్యాయత* లేకపోవడమే అసలైన పేదరికం .
నాకు తెలిసి *బాధ్యతగా* ఉన్నవారికి *బాధలు* ఎక్కువ, *నీతిగా నిజాయతి గా* ఉన్న వారికి *నిందలు* ఎక్కువ,
*అదుపు* తప్పి కింద పడితే ఆదుకోదు *లోకం*, అలసి పోయి *కన్నుమూస్తే* ఆపలేదు *బంధం*, దారిలోను *చీకటైతే* తోడు రాదు *నీడ*, జారిపోయి దూరమైతే చేరుకోదు *ప్రేమ*,, అందుకే నిన్ను నువ్వే *నమ్ముకో* నీ లాగే సాగిపో, ఇంకొకరిని చూసి *వాత* పెట్టుకోకూడదు.
*శుభోదయం*
No comments:
Post a Comment