ఉన్న చెట్లను కాపాడుకోకపోతే.... రేపు కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఇది కూడా వ్యాపారం అవుతుంది.
ప్రతి మనిషి ఒక్క రోజుకు పీల్చుకునే ఆక్సిజన్ 3 ఆక్సిజన్ సిలిండర్లకు సమానం ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ ధర రూ॥ 700/- అయితే 3 సిలిండర్లకు రూ॥ 2100/- అవుతుంది. అంటే,
ప్రతి సంవత్సరం ఆక్సిజన్‌ను కొంటే ఒక్కో మనిషి రూ|| 7,66,000/- ఖర్చు అవుతుంది ఒక్క మనిషి యొక్క సగటు వయస్సు 65సం||లు అనుకుంటే, ఆక్సిజన్ కొనడానికి దాదాపుగా రూ॥ 5 కోట్లు కావాలి.
కాని అంత విలువ చేసే ఆక్సిజను మనం చెట్ల నుండి ఉచితంగా పొందుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మొక్కలను నాటండి.
వృక్షో రక్షీత రక్షితః
No comments:
Post a Comment