Saturday, July 20, 2024

 శ్లో𝕝𝕝 కర్తా కారయితా చైవ
            ప్రేరకో హ్యనుమోదకః|
           సుకృతే దుష్కృతే చైవ
           చత్వారః సమభాగినః॥

              [  సూక్తి సౌరభం ]

తా𝕝𝕝  “ పుణ్యంలోనైనా, పాపంలోనైనా - చేసినవాడు, చేయించినవాడు, చేయమని ప్రోత్సహించినవాడు, ‘చాలా బాగాచేశావు' అని అభినందించినవాడు - వీళ్ళు నలుగురూ ఫలాన్ని సమంగా పంచుకొంటారు.

No comments:

Post a Comment