Friday, August 23, 2024

 ఈ రోజు ఆంధ్రకేశరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150 వ జయంతి
రాజకీయ నాయకుల్లో( నాటి నుండి నేటి వరకు) విలువలు కలిగి నిజాయితీగా నిస్వార్థంగా జీవితాన్ని గడిపిన ఏకైక మహాన్నత వ్యక్తి
నేడు
రాజకీయంలో చిన్న పదవి ఉన్న వ్యక్తే
ప్రజల సొమ్ముతో చక్రవర్తుల్లా
విలాశవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు- దేశాన్ని కొల్లగొడుతున్నారు
కానీ
తన ఏవదాస్థి నీ
దేశానికి ఇచ్చి
ముఖ్యమంత్రి గా  నిజాయితీగా పనిచేసి రాజకీయ  జీవితాన్ని నిరాడంబరంగా గడిపి
జీవిత చరమాంకంలో
కనీస అవసరాలు కూడా
తీర్చుకోలేని పరిస్థితుల్లో కూడా
బాధపడకుండా
విలువలకై కట్టుబడ్డ
మహాన్నత వ్యక్తి
ఇటువంటి వ్యక్తుల గురించి
ఉపాద్యాయులుగా
మన
విద్యార్థులకు
మరింతగా
విపులీకరించాలి
సమాజం కూడా
తెలుసుకోవాలి
కానీ
దురదృష్టం ఏంటంటే
ఇటువంటి
మహానుభావుల
విగ్రహాలు ఎక్కడో
అరుదుగా
కనిపిస్తాయి.

No comments:

Post a Comment