Tuesday, August 6, 2024

 *ఒక పల్లెటూరు లో శివాలయానికి వెళ్ళాను, గర్భగుడి ద్వారం దగ్గర ట్యూబెలైట్ ఉంది, కానీ కాంతి సరిగా లేదు, ఎందుకంటే దాని మీద నల్ల అక్షరాలతో విష్ణునాథన్ అని రాసి ఉంది, శివుడు పేరు విష్ణు కదా అనుకోని అక్కడవాళ్ళని అడిగితె ఆ ట్యూబెలైట్ ఇచ్చిన అతని పేరు అది అన్నారు, మీరు కలలో ఇల్లు కట్టుకొని రంగులు వేసి చక్కగా అలంకరిస్తారు, మీరు నిద్ర లేవగానే ఆ ఇల్లు ఉండదు, ఏమి ఉపయోగం ఉండదు, ఇలాగె మీరు పుణ్యం అనే మాయ మాటలతో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, భగవంతుణ్ణి వ్యాపారంలోకి లాగేస్తున్నారు, మీ పుణ్యకార్యాలు వెనుక అసలు భావం ఏమిటి అన్నది మీకంటే మీ అమ్మానాన్నల కంటే భగవంతునికి (సృష్టి) ఇంకా బాగా తెలుసు. - స్వామిజి నిత్యానంద*

No comments:

Post a Comment