అన్ని జీవన కలలోకి ధ్యానం ఉన్నతమైంది ధ్యానం ఒకరి వద్ద నేర్చుకునేది కాదని నా అభిప్రాయం అదే దాని విశిష్టత అదే సౌందర్యం ధ్యానానికి టెక్నిక్స్ ఉండవు కనుక ఒకరు చెప్పింది ఒకరు చేసిందే ధ్యానం అనుకోనవసరం లేదు మనకు మనంగానే ధ్యానం నేర్చుకోవాలి గమనిస్తూ ఉంటే మన నడక నడవడి తిండి బట్ట అసూయ ద్వేషం ప్రేమ మమతా అన్నింటిని గమనిస్తే చాలు ఆ గమనిక లోంచి ధ్యానం ఏర్పడుతుంది బయటి గమనిక లోంచి దిశ మారి లోపల గమనించడం జరుగుతుంది లోపల గమనించడమే ధ్యానం ధ్యానం కోసం చేసే ప్రయత్నం ఏదైనా ధ్యానానికి అవరోధం అవుతుంది...jiddu krishnamurthy
No comments:
Post a Comment