💝💝 *వ్యక్తిత్వ వికాసానికి కొన్ని సూత్రాలు:~*
💕 *విలువ లేని చోట మాట్లాడకు.*
💕*గౌరవంలేని చోట నిలబడకు.*
💕*ప్రేమ లేని చోట ఆశ పడకు.*
💕*నీకు నచ్చని, ఇష్టంలేని విషయాలకి క్షమాపణ చెప్పకు.*
💕*నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు.*
💕*నిర్లక్ష్యంవున్న చోట ఎదురు చూడకు.*
💕*అలక్ష్యం వున్న చోట వ్యక్త పరచకు.*
💕*వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు.*
💕*ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు.*
💕*చులకనగా చూసే చోట చొరవ చూపకు.*
💕*జాలి పడి ఇచ్చే పలకరింపులకి, ప్రేమకి జోలె పట్టకు.*
💕*భారం అనుకునే చోట భావాలు పంచుకోకు.*
💕*దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు.*
💕*నిజాయతీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు.*
💕*ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి వుంటుందని భ్రమ పడకు.*
💕*ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు.*
💕*నీది కాని దేని మీదా నిన్ను తినేసేంత ప్రేమ, అభిమానం ఏదీ పెంచుకోకు.*
💞 *చదువుతో రాని జ్ఞానం, విజ్ఞతతో రాని తెలివి, నిక్కచ్చిగా చెప్పలేని నిజం, సమస్యని పరిష్కరించలేని విద్యార్హత, ప్రేమకు స్పందించని హృదయం, పెళ్ళిప్రమాణాలను పాటించని నీబాధ్యత…*
💞 *~ఇవ్వన్నీ ఒకరు చెబితే రావు,ఇంకొకరు వద్దంటే పోవు, నీకు నీకై రావాలి,ఎదుటివాళ్ళు చెప్తే వచ్చేవి కావు. తెలుసుకోవాలి.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
*~శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*.
No comments:
Post a Comment