_🔱🕉️🔱నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది *మూర్ఖత్వం,*
నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది *మూఢత్వం, *
ఎదుటివాడికి ఏమీ తెలియదనుకుంటే అది *అమాయకత్వం,*
ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది *అమానుషత్వం,*
తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది *పైత్యం,* అందరి భావాలను అర్థం చేసుకుంటే అది *మనిషి తత్వం,*
అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే *మానవత్వం*
....శుభోదయం 🍎🍅🍓❤️🍇🤝🤝🤝🤝రాళ్లభండి చంద్రశేఖర్ శాస్త్రి 👏👏🔱🕉️🔱_
No comments:
Post a Comment