Saturday, August 17, 2024

 Nirbhaya of Kolkata

కాళ్లు చేతులు విరిచేశారు,   నోటి నుంచి రక్తం వచ్చేవరకు గొంతుని బిగించేసి, కళ్లకున్న కళ్లద్దాలు కంట్లోకి గుచ్చారు. నడుము విరిచేశారు.
మర్మంగాల నుంచి రక్తం ధారగా కోరుతుంది. మృగాళ్ల మానభంగం చేశారు.ఇంకా చెప్పలేనివి చాలా చేశారు.

ఇవన్నీ నీకు జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి ప్రాణాలు కాపాడే డాక్టర్ కి జరిగితే ఎలా ఉంటుంది, అది కూడా హాస్పిటల్ లో... 


ఆర్ జి కర్ మెడికల్ కాలేజ్ ,కలకత్తా లో *మోమిత అనే డాక్టర్* కి జరిగింది. 

చివరికి సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు.
మనిషిగా ఓడిపోయాం ఈ సమాజంలో... 

మహిళా హక్కులు కోసం పోరాడే వాళ్ళు, ఫెర్మినిస్టులు ఎవరు మాట్లాడట్లేదు. ఒక మనిషిగా కనీసం మీ బావాలు వ్యక్తపరచండి

No comments:

Post a Comment