🌹గుడ్ మార్నింగ్ 🌹రోజు గాలిని, నీటిని,ఆహారాన్ని తీసుకుంటూ ఎలా శరీరాన్ని బ్రతికించుకుంటున్నామో - బ్రతుకు అవసరాల కొరకు ధన సంపాదనకు ఎంతో ఆసక్తితో రోజులో అధిక భాగం జీవితాన్ని ఎలా వినయోగిస్తున్నామో - అనేక అవసరాలు, కోరికలు తీర్చుకుంటూ అనుభవాలతో మనసును బలపరచుకుంటున్నామో - అలాగే రోజు ఆత్మజ్ఞాన సత్యాలు వింటూ - ఆ నిజాలను పరిశీలించుకుంటూ - నిజమనిపించిన వాటిని మననం చేసుకుంటూ -ఆ స్థితిని భావన చేసుకుంటూ ఉండకపోతే - ఆత్మనుభూతిని పొందలేము. నిత్య జీవితములో మంచిగా బ్రతకలేము. లోపల మంచికి - జ్ఞానభివృద్ధికి - సత్య జీవనానికి స్వీయ అంతరంగ ఆధ్యాత్మిక జ్ఞాన చదువు అత్యవసరము. నిన్ను నీవు తెలుసుకో. నీతో నువ్వు - నీలో నువ్వు సంపూర్ణముగా ఉండేలా జీవించు. 🌹god bless you 🌹
No comments:
Post a Comment