Thursday, October 10, 2024

 తిరుమలలో డిక్లరేషన్ విధానం 🫵🫵1890 లో విలియం కెయిన్ అనే బ్రిటీష్ పొలిటీషియన్, బాప్టిస్ట్ క్రైస్తవుడు రాసిన పుస్తకం. పిక్చరెస్క్ ఇండియా దాని పేరు🫵🫵ఇంగ్లడ్‌ నుండి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చే బ్రిటీష్ టూరిస్టుల కోసం, రైల్వే రూట్లు, స్టేషన్లు, ఆ దార్లో ఉన్న దర్శనీయ స్థలాల గురించి ఇంగ్లీషులో రాసిన 650 పేజీల పుస్తకం ఇది.   కొద్దిగా తెలుగు మీడియం లోనే చదువుకున్న నాకు అర్ధమయింది🫵🫵 జఫ్ఫాలు కూడా ప్రయత్నించవచ్చు.  ఈ పుస్తకంలో రచయిత కెయిన్ పేజీ నంబర్ 488-489 లో తిరుపతి గురించి వివరిస్తూ 14,000 మంది జనాభా ఉండేవారని,   యూరోపియన్లు తిరుమలను 'అప్పర్ తిరుపతి' అని పిలిచేవారని రాశాడు.  తిరుమల దేవాలయంలోకి మహమ్మదీయుల్ని, క్రైస్తవుల్ని అనుమతించరని రాశాడు🫵🫵ఒకవేళ దర్శించాలనుకుంటే తిరుపతి జిల్లా మేజిస్ట్రేటుకిగానీ,  నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకిగానీ ముందే తెలియజేయాలని రాశాడు🫵🫵ఈ విషయం అతను చెబుతున్నది ఇంగ్లండు నుండి వస్తున్న (క్రైస్తవ)యాత్రికులకు🫵🫵అంటే తమ బ్రిటీష్ ప్రభుత్వ పాలనలోనే ఉన్న తిరుమలలో పాటించే మతపరమైన కట్టుబాట్లు, నియమాలు, ఆచారాలను ప్రస్తావిస్తూ, ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ప్రొసీజర్ అనుసరించి వెళ్ళండి అని ఒక బ్రిటీష్ క్రైస్తవుడే స్వయంగా చెబుతున్నాడు🫵🫵పైగా తిరుపతి జిల్లా మేజిస్ట్రేట్, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ కూడా బ్రిటీష్ క్రైస్తవులే అయి ఉంటారు కదా🫵🫵అయినా ప్రొసీజర్ ప్రకారం వారికి కబురు తెలియజేసి వెళ్ళమంటున్నాడు.  నూటముప్పయి ఏళ్ళ కిందట, బ్రిటీష్ పాలనలోనే తిరుమల ఆచారాలను గౌరవిస్తే🙏🙏, ఇప్పుడేం మాయరోగం వచ్చింది 😡😡అంతమాత్రం సహనం, సర్దుబాటు, పరస్పర గౌరవం ఇచ్చుకోలేనంత జబ్బేం చేసింది 😡😡ఎవరిని "టేకెన్ ఫర్ గ్రాంటెడ్" గా తీసుకుంటున్నారు 😡😡ఎందుకింత అధికార మదమెక్కింది 😡😡ఒకపక్క ఒక వర్గం మనోభావాలు దెబ్బతీస్తూ ఇంకోపక్క మీ రాక్షస క్రీడ నీ కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నమేగా ఇది 🫵😡😡😡😡🫵

No comments:

Post a Comment