నా దేశానికి యుద్ధ విమానాల కోసం 2000 కోట్లు సహాయం చేసిన చేతులు...
నా దేశంలో మతాలకు సంబంధం లేకుండా కరోనలో 1500 కోట్లు సహయం చేసిన చేతులు...
నా దేశానికి పుల్వామా తరువాత 600 టాటా సఫారీ బులెట్ ఫ్రూఫ్ కార్లను అందించిన చేతులు..
పేదవాడి కల నెరవేర్చడానికి 86% నష్టాలు వస్తున్న సరే నానో కార్లను అందించిన చేతులు
తన కంపెనీలో 2 లక్షల మందికి ఉపాధి కల్పించిన చేతులు
భారతరత్న అందుకోవాల్సిన చేతులు...
ఈ రోజు మాతో మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించేలా అత్యున్నత స్థాయిలో దివికెగిసిన నెలవంక మహానుభావుడు... భూమి ఉన్నన్ని రోజులు గుర్తు పెట్టుకునే ఏకైక పారిశ్రామిక చక్రవర్తి శ్రీ. గౌ. రతన్ టాటా గారికి.. అశ్రు నివాళి😭💐
No comments:
Post a Comment