Thursday, October 17, 2024

 పక్షుల నుంచి కొన్ని నేర్చుకుందాం...! 
1.రాత్రి తినవు.🦜
2.రాత్రి తిరగవు.🦜
3.తమ పిల్లలకు సరిగ్గా సమయానికి తగ్గట్టు అన్నీ నేర్పిస్తాయి.🦜
4.ఎక్కువగా తినవు. మీరు ఎంతైనా ధాన్యాలు వేయండి కొంచెం తిని ఎగిరిపోతాయి.తమతో ఏమీ తీసుకెళ్ళవు.🦜
5. రాత్రి వస్తే నిద్రపోతాయి, ఉదయం త్వరగా లేస్తాయి, పాడుతూ ఉత్సాహంగా లేస్తాయి.🦜
6.తమ ఆహారాన్ని ఎప్పుడూ మార్చవు.🦜
7.స్వయంవరంతో జీవితభాగస్వామిని 
ఎన్నుకుంటాయి.🦜
8.తమ శరీరంతో నిరంతరం పని చేస్తాయి. రాత్రి తప్ప విశ్రాంతి తీసుకోవు.🦜
9. అనారోగ్యం వచ్చినప్పుడు తినడం ఆపేస్తాయి, ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే తింటాయి.🦜
10.తమ పిల్లలకు పుష్కలమైన ప్రేమను ఇస్తాయి.🦜
11.కృషి చేయడం వలన  వ్యాధులు రావు.🦜
12.ప్రకృతిలోంచి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటాయి.🦜
13.తమ ఇంటిని పర్యావరణ అనుకూలంగా తయారు చేసుకుంటాయి.🦜
14.తమ భాష తప్ప వేరే భాష మాట్లాడవు.🦜         చాలా బోధనాత్మకంగా ఉంది కదా! మనం కూడా వీటి నుంచి కొన్ని నేర్చుకుంటే జీవితం సాఫీగా, ఆనందంగా, విజయవంతంగా ఉంటుంది.

No comments:

Post a Comment