Monday, October 21, 2024

****మనము ఏఏ చక్రాల ఆధీనంలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన స్థితులు కలుగుతాయి....

 మనము ఏఏ చక్రాల ఆధీనంలో ఉన్నామో తెలియాలంటే ఈ రకమైన స్థితులు కలుగుతాయి....  



మూలం : కపాల మోక్షము అనే మోక్ష సాధనా గ్రంథం



1. మూలాధార చక్రము -  గాలిలో ఒక అడుగు లేదా రెండు మూడు అడుగుల ఎత్తు లేవడం


2.స్వాధిష్ఠాన చక్రము - నీటిమీద తేలియాడటం


3.మణిపూరక చక్రము - అగ్ని ప్రమాదాలు జరిగిన ఏమీ కాకపోవడం


4.అనాహత చక్రం - వాయు ప్రమాదాలు జరగకపోవడము


5.విశుద్ధి చక్రము -  ఆకాశంలో ఎగరటం


6.ఆజ్ఞా చక్రము - పంచభూతాలకు ఆజ్ఞలు ఇవ్వటం , సూక్ష్మ శరీర యానం చేయడం


7. గుణ చక్రం -   దశేంద్రియాలు జయించడము


8. కర్మచక్రం -  అన్నిటి యందు విజయం పొందడం


9.కాలచక్రం-  భూత, వర్తమాన,భవిష్యత్తు సంఘటనలు చూడటం

 
10. బ్రహ్మ చక్రం- బ్రహ్మాండంలో అన్ని లోకాల దర్శనాలు , బ్రహ్మాండ దర్శనాలు, గ్రహ నక్షత్ర మండలాల దర్శనాలు


11.సహస్రార చక్రం - పంచభూతాలను అదుపులో ఉంచుకోవడం,సర్వసిద్ధులు ఆధీనం అవ్వటం, ఇచ్చా మరణము పొందడము


12.హృదయ చక్రం-  కావాలనుకునే కోరికలు తీరడం, ఇతరుల రోగాలు, వ్యాధులు నయం చేయటం 


13.బ్రహ్మరంధ్రము - కోరుకునేవారికి మరణం ఇవ్వటం 

 

 ఏఏ చక్రాలకి విభేదనం చేయడానికి ఏఏ నాద శబ్దాలు కావాలో కూడా తెలుసుకోండి....


   1. మూలాధార చక్రము -  తుమ్మెదల నాదము

2.స్వాధిష్ఠాన చక్రము - వేణు నాదము

3.మణిపూరక చక్రము - చిన్న ఘంటానాదము
 
4.అనాహత చక్రం - దీర్ఘ ఘంటానాదము 

5.విశుద్ధి చక్రము -  వీణా నాదము /మేఘ గర్జన నాదము

6.ఆజ్ఞా చక్రము - ఓంకార నాదము

7. గుణ చక్రం -   దుందుభి నాదము

8. కర్మచక్రం -  కాంస్య నాదము

9.కాలచక్రం-   శృంగ నాదము

10. బ్రహ్మ చక్రం- మేఘ గర్జన
 నాదము(ఏకపాదుడు)

11.సహస్రార చక్రం - శంఖం/డమరుకం నాదము

12.హృదయ చక్రం-  తుంకార నాదము

13.బ్రహ్మరంధ్రము -   నిశ్శబ్ద నాదము...



 మన యోగ చక్రాలు బలపడటానికి తినవలసిన ఆహారపదార్ధాలు....


1. మూలాధార చక్రము -  పులగము
 
2.స్వాధిష్ఠాన చక్రము - పెరుగు అన్నము 

3.మణిపూరక చక్రము - బెల్లం పొంగలి

4.అనాహత చక్రం - నెయ్యి కలిపిన అన్నము

5.విశుద్ధి చక్రము -  పాలపాయసాన్నం
 
6.ఆజ్ఞా చక్రము - పులిహోర
 
7. గుణ చక్రం -   పులిహోర

8. కర్మచక్రం -  పులిహోర

9.కాలచక్రం-  పులిహోర

10. బ్రహ్మ చక్రం- పులిహోర

11.సహస్రార చక్రం – పాలపాయసాన్నం
 
12.హృదయ చక్రం- ఇష్టపదార్ధాలు
 
13.బ్రహ్మరంధ్రము -మినప గారెలు


ఇప్పుడు మన యోగ చక్రాలు బలపడటానికి ఉపయోగించవలసిన లోహములు:

1. మూలాధార చక్రము -   బంగారము
 
2.స్వాధిష్ఠాన చక్రము - వెండి 

3.మణిపూరక చక్రము -రాగి 

4.అనాహత చక్రం - ఇనుము
 
5.విశుద్ధి చక్రము - జింక్ 

6.ఆజ్ఞా చక్రము – బంగారం

7. గుణ చక్రం – బంగారం

8. కర్మచక్రం – బంగారం

9.కాలచక్రం – బంగారం

10. బ్రహ్మ చక్రం – బంగారం

11.సహస్రార చక్రం - పంచలోహ ధాతువులు 

12.హృదయ చక్రం - నవపాషాణ ధాతువు
 
13.బ్రహ్మరంధ్రము -శుద్ధ స్పటికం..... 

No comments:

Post a Comment