*అగ్నిహోత్ర - యుగ ధర్మం*
*అసలు ఈ అగ్నిహోత్ర ఎప్పుడు చేస్తారు?*
సూర్యోదయం మరియు సూర్యాస్తమం సమయంలో చేస్తారు
*ఎందుకు చేయాలి?*
అగ్నిహోత్ర అనేది ఆధునిక సమస్యలకు పరిష్కారం - అగ్నిహోత్ర వల్ల సుఖము, శాంతి, సమృద్ధి కలుగుతాయి.
ప్రకృతి ప్రసాదించిన వాటిని నాశనం చేయడం వల్ల తినడానికి మంచి తిండి, తాగడానికి స్వచ్ఛమైన నీళ్లు కరువైనట్లే, ఇప్పుడు పీల్చడానికి మంచి గాలి కూడా దొరక్కుండా పోతుంది.
అగ్నిహోత్ర చేయడం వలన లోక కళ్యాణం జరుగుతుంది అందులో మన కళ్యాణం భాగమై ఉంటుంది.
*అగ్నిహోత్ర చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు:*
అగ్నిహోత్ర చేసే సమయం లో వెలువడే వాయువు మనం పీల్చుకోవడం వల్ల మనలో వున్నా అవయవాల శుద్ధి, అలానే ఒత్తిడి తగ్గిస్తుంది, ఏకాగ్రత, ఆలోచల సామర్ధ్యాన్ని పెంచుతుంది (పాజిటివ్ థింకింగ్), మంచి క్రమ శిక్షణ అలవాటు అవుతుంది, చెడు వ్యసనాలను దూరం చేస్తుంది, BP మరియు షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, మన ఇంటిలోకి ఎలాంటి నెగటివ్ పవర్ ని, విష వాయువులని రాకుండా చేస్తుంది.
*అగ్నిహోత్ర చేయడం వల్ల ప్రకృతికి కలిగే ప్రయోజనాలు:*
గాలిని, నీటిని, భూమి శుద్ధి చేస్తుంది.
*గాలిని:*
అగ్నిహోత్ర చేసేప్పుడు వచ్చే వాయువు గాలిని శుద్ధి చేస్తుంది.
*నీటిని:*
గోరువెచ్చని నీటిలో చిటికెడు అగ్నిహోత్ర భస్మం వేసి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.
*ఇలా త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:*
1) శరీరంలోని యాసిడ్ ను న్యూట్రలైజ్ చేస్తుంది
2) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
3) జీవక్రియను పెంచుతుంది
4) రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది
5) చర్మాన్నిమెరుగుపరుస్తుంది
6) ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
7) యాసిడ్ రిఫ్లక్స్‌ను ఉపశమనం చేస్తుంది
8) అధికరక్తపోటు, బ్లడ్ షుగర్ మరియు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది
9) హైడ్రేషన్ ను పెంచుతుంది
10) దీర్ఘాయువుకి బాటవేస్తుంది
*భూమిని:*
*సేంద్రియ వ్యవసాయంలో అగ్నిహోత్ర వల్ల కలిగే ప్రయోజనాలు:*
అగ్నిహోత్ర బూడిద అనేది సమర్థవంతమైన ఎరువు మరియు నేల నుండి కరిగే ఫాస్ఫేట్ను విడుదల చేయడంలో సహాయపడుతుంది మరియు నత్రజని స్థిరీకరణను మెరుగుపరుస్తుంది.
నిత్యం అగ్నిహోత్ర వ్యవసాయ పద్ధతులని ఆచరించడం వల్ల పండించే పంటలు, పండ్లు, కూరగాయలు మరియు ధాన్యాల ఉత్పత్తికి ఉపయోగించే పురుగు మందులు మరియు కుత్రిమఎరువులు నియంత్రిత అనేది జరుగుతుంది.
పండ్లు, కూరగాయలు, ధాన్యం యొక్క ఆకృతి, రుచి మరియు పరిమాణంలో గుణాత్మకంగా మెరుగ్గా ఉంటాయి. అగ్నిహోత్ర వాతావరణం వేగవంతమైన విత్తనాల అంకురోత్పత్తిని ప్రేరేపిస్తుంది. రెమ్మల పెరుగుదల మెరుగ్గా ఉంటుంది మరియు మూల బలం కూడా మెరుగుపడుతుంది. SarI sri sri VEERADHARMAJASWAMiJi. ViSHWASAMAJAM. KKKTV BHARTH youtube'link SIDDIPET TG 9440755488
No comments:
Post a Comment