*_తగ్గిపోతున్న హిందువుల సంఖ్య_*
*_కుటుంబ కారణాలు_:*
_1.ఆలస్యంగా పెళ్లిళ్లు_.
_2.fertility అవకాశం తక్కువ._
_3.ఒక్కరు చాలనడం లేదా ఇద్దరు._
_ఒంటరి కుటుంబాలు కావడంతో సహాయం చేసేవారు లేక పిల్లలే వద్దనుకుకోవడం._
_4.కొందరు పెళ్లే వద్దనుకొని బ్రహ్మచారిగా ఉండడం._
_5.చేసుకుందామనుకున్న వారికి సంబంధం దొరకక ఒంటరిగానే ఉండడం._
_6.కొందరు ఆశ్రమాల్లో చేరి బ్రహ్మచారిణులుగా ఉండడం._
_7.కొందరు యువకులు పని చేయకపోవడం ఎవరూ అమ్మాయిని ఇవ్వకపోవడం._
*_సామాజిక కారణాలు_:*
_1.కలహాలు కలతలు మనస్థాపం అని అనేకమంది ముఖ్యంగా యువత ఆత్మహత్యలు._
_2.ప్రమాదాలు అజాగ్రత్తలు._
_3.సైన్యంమరియు ఇతర భద్రతా సిబ్బంది మరణాలు._
_4.నక్సలైటులు అందరూ హిందువులే._
*_మతమార్పిడిలు_:*
_1.విదేశీ మతాలమతమార్పిడులు_.
_2.హిందూ అమ్మాయిలు ఇతర మతాలవారిని వివాహం చేసుకోవడం_.
_3.బహుభార్యత్వం తో వారికి అధికసంతానము._
*_ఆర్థిక కారణాలు - అలసత్వం_ :*
_1.హిందువుల యువత కొన్ని పనులు చేయడానికి ఇష్టపడక నిరు ద్యోగులుగా ఉండడం._
_2.అన్ని పనులలో ఇతర మతాలవారు నిండిపోవడం_.
_3.ఇతరమతాల వారిని రాజకీయ కారణాలతో భారత దేశంలోకి ఆహ్వానించడం._
_4.హిందువుల జనాభా పెరుగుదల సున్నా శాతం. అంతకన్నా తక్కువ. ఒక కుటుంబంలో ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు. అంటే పెరుగుదల లేదు. ఒక్కరు ఉంటే - 50 శాతం. ఇద్దరు 0 శాతం ముగ్గురు ఉంటే 50 శాతం నలుగురు ఉంటే 100 శాతం._
_5.హిందువులపై దాడి జరిగినా హిందూ పెద్దలలో గాని రాజకీయ నాయకులలో గాని స్పందన లేకపోవడం_.
_6.హిందువులు కులాల వారీగా విడిపోవడం._
_7.ఒకప్పుడు తీవ్రంగా ఉన్న కులవివక్షను భూతద్ధంలో చూపిస్తూ వివక్షకు గురి అయినవారిని మతంమార్చడం._
*_విద్యావ్యవస్థ_:*
_1.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యాభైసంవత్సరాలు కేంద్రవిద్యాశాఖమంత్రులు ముస్లింలు._
_2.వీరు హిందువులకు చెందిన కథలను తీసివేశారు._
_3.హిందువుల వైభవం ఎవ్వరికీ తెలియకుండా అప్పటి పాలకులు జాగ్రత్తపడ్డారు._
_4.పనిగట్టుకుని ఎవ్వరికీ తెలియని మనుధర్మ శాస్త్రాన్ని అందులో కొన్ని అంశాల్ని మాత్రమే degree సిలబస్ లో ఉంచారు. తద్వారా విద్యార్థుల్లో కుల విభజన ఏర్పడింది._
*_ప్రభుత్వాలు_:*
_1.ప్రభుత్వాలు అన్నీ హిందువులకు అనుకూలంగా ఎలాంటి చట్టాలు చేయలేదు._
*_2.ప్రజలు తమకు ఇష్టమైన దేవుడిని ఎవరినైనా పూజించవచ్చు అనడంతో మతం మారిన వారుకూడా హిందువుగా చెలామణి అవుతూ హిందువుల రాయితీలు రిజర్వేషన్లు కొల్లగొడుతున్నారు._*
*_3.హిందువులు మతవిద్య బోధించకూడదు. దానితో విద్యార్థులకు కాబోయే పౌరులకు తమ మతం గురించి తమకే తెలియడం లేదు._*
*_4.ఇతర మతాలవారికి అవకాశం ఇవ్వడంతో వారు తమ మతవిద్యను బోధిస్తున్నారు._*
*_5.దేవాలయాల నుండి ధనాన్ని ప్రభుత్వం తీసుకుని ఇతర మతాల వారి అవసరాలు తీరుస్తుంది._*
No comments:
Post a Comment