Thursday, November 28, 2024

 *ప్రేమ వున్న చోట ఇది కచ్చింగా వుంటుంది...!!!*
*పూర్తిగా చదివి దీనికి* *అనుమనమనో.... సాడిజం అనో...*
*సైకో అనో....టార్చర్ అనో...ఏం పేరు పెట్టుకుంటావో నీ ఇష్టం...*

*ప్రేమలో జలస్ అనేది ఒక జెన్యూన్ ఫీలింగ్ ..!!*❤️ 
*ఈమె నాపిల్ల (నావాడు) నాకు మాత్రమే సొంతం అనే జలస్...*

*ఈ ఫీలింగ్ వున్నవాళ్ళు సడెన్ గా కనపడక పోయినా...*
*ఎప్పుడూ రింగ్ అయ్యే ఫోన్  కంటిన్యూస్ గా వైటింగ్ వచ్చినా....*

*ప్రేమించిన పిల్ల కనపడట్లేదు ఏమైంది...అనే కంగారు.....*
*ఎప్పుడూ ఫోన్లో తనతోనే మాట్లాడే వ్యక్తి ఇప్పుడు*
*తన ఫోన్ పక్కనపెట్టి గంటల తరబడి బిజీ వాస్తే...*
*తననేందుకు పక్కనపెట్టింది... అసలేం జరిగింది...*

*ఇలా ఎన్నో జవాబు లేని జవాబు రాని ప్రశ్నలతో...*
*అప్పటివరకు నీ దగ్గర సున్నితంగా వున్న తను...*
*ఒక్కసారిగా కొప్పడినా... నా అనుకున్న నీ పై చెయ్ చేసుకున్నా*
*లేదా రాత్రంతా ఫోన్ బిజీ వచ్చింది ఎవరూ అంటే....*
*కతం....ఇక స్టార్ట్ మ్యూజిక్ యాక్షన్ love ❤️స్టోరీ అబ్బా...*

*నువ్వు నన్ను అర్దంచేసుకుంది ఇంతేనా....*
*నువ్వు ఇలాంటి (దానివి) వాడివి అనుకోలేదు...*
*నువ్వు మారవు.... ఇంతే... నీకు నాకు సెట్ అవ్వదు*
*ఇంకా చాలు... నీ దారి నీది నా దారి నాది*
*నీకో దండం.. నీ ప్రేమకో.. దండం*

*ఇక్కడ నాకర్థంకానిది ఏంటంటే ... నువ్వు చేసిన వాటిని 
నీకు చెప్తే.....*
*తను ఓ శాడిజం... ఓ* *అనుమానం... ఓ అబద్దమా...*

*అయినా నా... అనుకున్న వారు  నాకే సొంతం అనుకుంటే తప్పేంటి..?  ఏ వీరికి ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం రాదు అనా...!!❤️ లేదా ఏం చేసినా నీపై వున్న ప్రేమ వారిని గుడ్డిగా నమ్మేస్తుందనా...*

*ప్రేమించిన వాడు ప్రేయసి కోసం ఎన్ని కష్టాలైనా పడతాడు...*
*ఎంతదూమైనా వెళ్తాడు...  కానీ...?*

*అదే ప్రేమికుడు ఒక్కసారి వద్దు అనుకుంటే....* 
*నీ జీవితకాలం సరిపోదు ... తనను పొందడానికి ...*
*అందుకే ఏదో నీకు కొంచం దూరంగా ఉన్నాడనో..*
*నీకు ఒంటరితనం అనిపించొ ఇంకొకరికి దగ్గరయ్యావో...*
*నువ్వు కోరుకున్న ప్రేమ దొరకటం పక్కన పెడితే....*

*అవతలి  వాడి దాహానికి బలైపోతావు.. నిన్నో బంతిలా ఆడుకుంటాడు....అక్కడ  నుంచి మార్పు మొదలౌతుంది మరి ..*
*ఎప్పుడైతే...నీ స్థానం మారుతుందో  అప్పుడు  నీ విలువకూడా మారుతుంది  కదా... జాగ్రత్త మిత్రమా...*
*తప్పుగా అనిపిస్తే సారి*
*Soo sorry....*

Sekarana

No comments:

Post a Comment