Monday, November 25, 2024

 ఆత్మీయ బంధుమిత్రులకు కార్తీక సోమవారపు శుభోదయ శుభాకాంక్షఅది దంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ..   *ఈ రోజు పుట్టినరోజు మరియు వివాహ దినోత్సవం జరుపుకొంటున్న ఆత్మీయులకు శుభాశీస్సులు శుభాభినందనలు 💐💐💐*
🦜🦜🦜🦜

     *పూర్యం* రోజుల్లో మనషులు *రాళ్ళతో నిప్పు* పుట్టించేవారట , *ఇప్పటి* రోజుల్లో మనషులు మాట లతో ఏకంగా *తగల* బెట్టిస్తున్నారు *ఆయుధం* లేకుండా చంపేది *నాలుక* బతికి ఉన్న వ్యక్తి నీ *శిలను* చేసేది *మోసం* తెలివైనవాడిని *పిచ్చి వాడిగా* చేసేది *ద్రోహం* వీటితో జాగ్రత్త సుమా ! 

     ఈ ప్రపంచమంతా *అవకాశ* వాదులతోనే నిండి ఉంది ఎవరు ఏ *క్షణాన* ఎలా *ప్రవర్తిస్తారో* తెలియదు అందుకే *అనుక్షణం* అప్రమత్తంగా ఉంటే *మంచిది* పక్క వాళ్ళ మిద *ఏడ్చే* మనుషులు *మూడు రకాలుగా* ఉంటారు *వాళ్ళకి అవకాశాలు* రాక కొందరు *వచ్చిన అవకాశాన్ని* సరిగ్గా వినియోగించుకోలేక ఇంకొందరు , *ఎదుటివాళ్ళ కు వొచ్చిన *అవకాశల ను చూసి  *ఏడ్చేవాళ్ళు* మరి కొందరు .

     నీ జీవితం *సుదూరపు* ప్రయాణం  మనమందరం కూడా *బహుదూరపు* బాట సారులమే ఎప్పుడైనా *మంచి* జరిగితే *వేడుక* చేసుకొని ముందుకు *సాగిపో* ఏమైనా *చెడు* జరిగితే *మర్చిపోయి* ముందుకు వెళ్ళటం కోనసాగించు *అసలేం* జరగలేదనుకో అయినప్పటికి *అడుగులు ఆపకుండా* ముందుకు *వెయ్* ఏదోఒకటి తప్పక జరుగుతూనే ఉంటుంది ఏం జరిగినా *ఎడతెగని ప్రయాణం* మాత్రం ఆపద్దు .

     మనిషికి *కాలం* విలువ తెలుసు *డబ్బు* విలువ తెలుసు *బంధం* విలువ తెలుసు *ప్రాణం* విలువ తెలుసు , ఇన్ని తెలిసిన మనిషికి *ఎదుటి* మనిషిని *అర్థం* చేసుకోవడం మాత్రం తెలియదు . నీ *జీవితం ప్రశాంతంగా* ఉండా లంటే *నీ సమస్యలను* ఇతరులకు చెప్పకూడదు *ఇతరుల* సమస్యల్లో నీవు *తల* దూర్చ కూడదు .

      🖊️ *మీ ..ఆత్మీయుడు*

No comments:

Post a Comment