🌄 *జై శ్రీమన్నారాయణ* 🌄
🔯 *శుభమస్తునిత్యం* 🔯
RAMANA'M
🌱 *సర్వహిత సద్వచనం* 🦜
🌷🌱🌷🌱🌷🌱🌷🌱🌷
జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి, మనం మూడు ప్రదేశాలను సందర్శించాలి:
ఆసుపత్రి.
జైలు.
శ్మశానవాటిక.
ఆసుపత్రిలో, ఆరోగ్యం కంటే అందంగా ఏమీ లేదని మనం అర్థం చేసుకుంటాం.
జైలులో, స్వేచ్ఛ అత్యంత విలువైనదని మనం చూడగలుగుతాం.
ఈ శరీరంద్వారా వచ్చిన ఈ జీవితం విలువ ఎంతటిది అని మనం గ్రహిస్తాం.
పై మూడింటిద్వారా ఆరోగ్యం యొక్క విలువను,స్వేఛ్ఛ యొక్క విలువవను మరియు జీవితం యొక్క విలువను జ్ఞాపకముంచుకొని మన జీవితములలో తదనుగుణ మార్పులు చేర్పులను స్వయంగా సవరించుకుంటా ఉన్నకాలాన్ని సద్వినియోగం చేసుకుంటే రాబోయే తప్పనిసరియైన జరామరణాలపట్ల వెఱపులేకుండా దాటిపోగలము.
మరవకండి...ఈరోజు మనం నడిచే ఈ నేల రేపు మన పైకప్పు అవుతుంది.
కావున,జీవితాన్ని సంపూర్ణంగా జీవించనేర్వాలె. రేపు ఏమి జరుగుతుందో మనకు ఎప్పటికీ తెలియదు కాబట్టి ఉన్నదాన్నే సద్వినియోగపరచుకోవలసి ఉంది.
సత్సాంగత్యంతో సాగిపోవడమే తరుణోపాయం.
సర్వేజనాస్సుఖినోభవంతు
🌻 *జై శ్రీమన్నారాయణ* 🌻
No comments:
Post a Comment