*భగవద్గీత ఎవరు చదవాలి?*
1. *విద్యార్థి - క్రమశిక్షణ కొరకు.*
2. *యువకుడు - ఎలా జీవించాలో తెలియడం కొరకు.*
3. *వృద్ధుడు - ఎలా మరణించాలో తెలియడం కొరకు.*
4. *అజ్ఞాని - జ్ఞానం కొరకు.*
5. *విద్యావంతుడు - వినయం కొరకు.*
6. *ధనవంతుడు - దయ కొరకు.*
7. *కలలుగన్న వాడు సాధించుట కొరకు.*
8. *దుర్భలుడు - బలము కొరకు.*
9. *బలవంతుడు - దిశా నిర్దేశం కొరకు.*
10. *వినయవంతుడు- ఔన్నత్యము కొరకు*
11. *అలసిన వాడు విశ్రాంతి కొరకు.*
12. *అంశాంతిగా ఉన్నవాడు శాంతికొరకు.*
13. *సందేహస్తుడు - సమాధానం కొరకు.*
14. *పాపి - పాపవిముక్తి కొరకు.*
15. *అన్వేషి - మోక్షం కొరకు.*
16. *సమస్త మానవ జాతి*
*మార్గదర్శనం కొరకు.*
*🌹|| కృష్ణం వందే జగద్గురుమ్ ||🌹*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁
No comments:
Post a Comment