మంచివ్యక్తిత్వ నిర్మాణంలో పాటించే కొన్ని సూత్రాలు:-
1) మీరు నమ్మదగిన,నిజాయితిగల, పాజిటివ్ వ్యక్తిలాగా ఉండటానికి ప్రయత్నించండి.మీరు మీరుగా ఉండండి, నటించవద్దు.
2) ఎప్పుడూ సున్నితంగానే మాట్లాడండి, వాస్తవాన్ని మాట్లాడండి.చక్కగా వినడం అలవర్చుకోండి.
3) సమయపాలన ఖచ్చితంగా పాటించాడు 4) తప్పు చేస్తే sorry చెప్పండి, అవసరమైన ప్రతిసారి మనస్పూర్తిగా please, thanks అని చెప్పండి.
5) తక్కువ చెప్పి-ఎక్కువ పని చేయండి.
6) ఇతరులను తక్కువ చేసి మాట్లాడ వద్దు, ఇతరుల పై ఆసక్తి కలిగి ఉండండి. ఇతరులకు సహయం చేయు దృక్పథం అలవర్చుకోండి.
7) ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. 8)మోసం ఎన్నడూ, ఎవర్నీ చెయ్యకూడదు.
9)ఎదీ దొంగతనం చెయ్యకూడదు. అడగకుండా ఏదీ తీసుకోకూడదు.
10).అన్న మాట నిలబేట్టుకోవాలి. మి తల్లిదండ్రులు గర్వపడేటట్లు నడుచుకోవాలి...
No comments:
Post a Comment