ఒకప్పుడు ఈనాడు పేపర్ నిజాయితీ మీద నమ్మకం ఉండేది. కానీ ఈ మధ్య నిజాలు రాయటంలేదు. ఆదాని విషయం రాసింది అలాగే జార్జ్ సోరోస్ అండ తో దేశం లో విచ్ఛిన్న శక్తులు పెట్రేగి పోతున్న విషయం రాయటానికి భయమా లేక హిందూ వ్యతిరేక భావజాలమా? ఎక్కడైనా హిందువుల జరిగే దాడులను ప్రపంచానికి తెలియజెప్పక పోతే నువ్వు ఎందుకు నీ జర్నలిజం ఎందుకు? దేశం పట్ల నిబద్ధత ఈనాడు పేపర్ కి వుంటే ఖచ్చితంగా నిజా నిజాలు దేశ ప్రజలకి చెప్పాలి. విదేశీ శక్తుల కుట్రలను బయటపెట్టాలి.
సోషల్ మీడియాలో వచ్చే మారణకాండ లు ఒక్కరోజు కూడా మీ పేపర్ లో ప్రస్తావించలేదు. మోహన్ బాబు కుటుంబ విషయం మీకు బంగ్లాదేశ్ లో జరిగే హిందువుల మీద అరాచకాలకన్న ముఖ్య విషయం అయింది.
దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్న జార్జ్ సొరోస్ కుట్రలకన్నా మీకు పుష్ప 2 మూవీ కలెక్షన్స్ ఎక్కువ అయ్యాయి.
ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు, మిగిలిన పేపర్ లు ఎలాగు విలువలు పాటించవ్. ఈనాడు మీద ఉన్న ఒక్క హోప్ కూడా పోయింది. ఇంకా పేపర్ చదవటం అనవసరం అనిపిస్తుంది.
Sekarana
No comments:
Post a Comment