Friday, December 20, 2024

 *_తగిలిన ప్రతి గాయాన్ని "జ్ఞాపకంగా " గుర్తుపెట్టుకుంటే అది "భాద "_* 

 *_తగిలిన ప్రతి గాయాన్ని "పాటంగా " మార్చుకుంటే అది " మార్పు"_*

*_భాద పడదామా లేక మార్పు చెందుదామా అనేది మన ఆలోచనల్లోనే ఉంటుంది._* 

*_రాస్తూ రాస్తూ ఉంటే నీ చేతి రాతనే మారుతుంది అలాంటిది ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే నీ తలరాత మారదా.?_* 

 *_అలిసిపోయిన, ఆగిపోయినా ప్రయత్నం మాత్రం ఆపకూడదు ఎందుకంటే అది రేపటి అశలకి పునాది వంటిది దాన్ని అక్కడే కూల్చకు._* 

*_జీవితం నీదయినపుడు దాని కోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు._* 

*_నీ కష్టం ఇపుడు నీకు గెలుపు నివ్వలేకపోవచ్చు... కానీ ఎపుడో ఒకప్పుడు ఆ గెలుపుని నీకు పక్కాగా పరిచయం చేస్తుంది..!!_*

     *-సదా మీ శ్రేయోభిలాషి...👏*
🛸🌷🛸 🌷🕉️🌷 🛸🌷🛸

No comments:

Post a Comment