🙏🏻 *రమణోదయం* 🙏🏻
*దైవీ సంపద నిండిన హృదయంలోనే ఆత్మ విచారణ పరిణతి చెందుతుంది. ఆత్మ విచారణమనే ఉపాసన ప్రాణానికి (జీవునికి) శుభాన్నిస్తుంది. ఆసురీ సంపద వల్ల ప్రాణానికి పెద్ద ముప్పు ఏర్పడుతుంది. దీనిని నీవు గ్రహించి ఆత్మ విచారణ అనే ఉపాసనతో దైవీ సంపదను వృద్ధి చేసుకో.*
వివరణ : *బాహ్య సంపాదన వలన దొరికిన సంపదలన్నీ ఆసురీ లక్షణాలు కల్గినవే. అందుచేత అవి అనర్థాలనే కలుగచేస్తాయి. విచారణ ఒక్కటే మోక్షాన్ని కలుగచేసే దైవీ సంపదనిస్తుంది.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.511)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚 🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🪷🙏🏻🪷🙏🏻🪷
No comments:
Post a Comment