Friday, December 20, 2024

1923లో ముస్లింలు రెండు పుస్తకాలు విడుదల చేశారు
1) "లంగా కృష్ణుడు"
2) కృష్ణ నీ గీత తగలబెట్టాలి 
వీటిని ముస్లింలు దేశమంతటా ప్రచారం చేశారు
వీటిపై ఎవరు కూడా నిషేధం విధించలేదు
ఈ పుస్తకాల గురించి మన మహాన్ మహాత్మా గాంధీకి హిందువులు తెలియజేస్తే
మహాత్మా గాంధీ ప్రచారం చేసుకుంటే చేసుకొని ఇవ్వండి 
ఈ దేశంలో అందరికీ హక్కు ఉంది వాక్ స్వతంత్రం ఉంది అన్నారు
ఈ మాటలు విన్న హిందువులు కూడా ఆలోచించి ఒక బుక్ రాశారు 
"రంగీలా రసూల్" ఇందులో మహమ్మద్ ప్రవక్త గురించి రాయబడింది
ఈ విషయం గాంధీకి తెలియడంతో గాంధీ ఎవరైతే ఈ బుక్ రాశారో వారిని ముస్లింలు శిక్షించాలని అన్నారు
గాంధీ మాట విన్నాక ముస్లింలు రాజ్ పాల్ ను చంపేశారు 
స్కూల్ బుక్కులలో ఎవరినైతే మహాన్ అని దేశ ప్రజలను నమ్మించారు ఇప్పటికైనా చరిత్ర తెలుసుకోవాలి


No comments:

Post a Comment