*`మగడా నువు జాగ్రత`*
*ఆడది అనే మత్తు లో పడి. నువు జాగ్రత*
*నీవు స్నానపు గదిలో జాగ్రత్త నమ్మి నగ్నంగా మాట్లాడకు*
*నీవు నిద్రపోయే ముందు జాగ్రత్త రోజంతా కష్టపడి. చివరికి రతి క్రీడ కోసం జీవితాన్ని నాశనం చేస్కోకు*
*నీవు వేళే పాఠశాలలో జాగ్రత్త.* *చదువు సంధ్య పక్కన పెట్టీ పక్క బెంచి అమ్మాయి నీ చూస్తూ జీవితం పాఠశాల*
*గుమ్మమ్ దగ్గరే ఆగిపోగలదు*
*నీవు ప్రయాణం చేసి బస్సులో జాగ్రత్త. పక్కనే అమ్మాయి ఉంది కాద అని పలకరించే ఆలోచన చేయకు నీ గమ్యాన్ని నువు చేరుకోలేవు*
*నీకు ఒక్క ఏజ్ పెరిగిన బాధ్యతలు. పెరిగిన సమాజం తో జాగ్రత్త*
*నీవు వేసి ప్రతీ అడుగు జాగ్రత్త గా వేయి. సందు సందు కి సుందరి మణులు ఉంటారు.*
*నీవు వేళ్ళే దారిలో ఎన్నో స్వార్థం తో నిండిన పిచ్చి కుక్కలు ఎన్నో తిరుగుతాయి.*
*ఓ మగాడి కి ఎందుకు జాగ్రత్తలు చెప్పుతున్నాను అంటే కొంచం ప్రేమ చూపిస్తే చాలు. జీవితాన్ని పక్కన పడేసి పిచ్చి కుక్కల తిరుగుతారు*
*పక్కింటి ఆంటీ అని భావించి మాట్లాడితే కామంతో మాట్లాడుతారు*
*ప్రేయసి అని నమ్మితే తన ఫోన్ లో నీ చిత్రాలను అస్థిరంగా తీసి చివరికి జైలు గోడల మధ్య బంధీ చేస్తారు*
*ఎక్కడ కి పొవాలో , ఎవరితో చెప్పుకోవాలో తెలియక దేవుడు దగ్గరకు పోతే ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అంటూ నిన్ను తడిమి చెపుతాడు*
*సమానత్వం , సమానత్వం అంటున్నారు*
*ఎక్కడ _ఉంది.*
*ఎక్కడ _చూపుతున్నారు*
*స_మా_న_త్వం*
No comments:
Post a Comment