మన భారత దేశంలో సూర్య చంద్రులే కాల ప్రమాణానికి ఆధారం. వారి గమనాన్ని ఆధారంగా చేసుకోని కాలాన్ని నిర్ణయించారు మన మహర్షులు.
త్రుటి కాలమానానికి మూల ప్రమాణముగా చెయ్యబడ్డవి.
1 త్రుటి = 0.031 µs
1 రేణు = 60 త్రుటి
1 లవ = 60 రేణు
1 లీశక = 60 లవ
1 లిప్త = 60 లీశకలు
1 విఘడియ = 60 లిప్తలు
1 ఘడియ = 60 విఘడియలు (24 నిమిషాలు)
1 ముహూర్తం = 2 ఘడియలు (48 నిమిషాలు)
1 అహో + 1 రాత్రి = 30 ముహూర్తాలు
1 రోజు = 1 అహో – 1 రాత్రి
-------------------
No comments:
Post a Comment