ప్రపంచంలో 1% income tax కట్టే ప్రజలు ఉన్న దేశం మనది.
ఐభివృద్ధి చెందిన దేశాల్లో 50% నుండీ 80% వరకూ ప్రజలు tax కడతారు.
ఇక్కడ కోట్లు సంపాయించినా ఉచిత పథకాలు పొందుతారు.
అసలు black money తో చీటీలు, వడ్డీ వ్యాపారాలు లక్షల కోట్ల టర్నోవర్లు దాటినా govt కి అస్సలు తెలియదు
Real estate లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా ప్రభుత్వానికి ఏమీ టాక్స్ అందదు
140 కోట్ల మందికి సౌకర్యాలు చేయాలి
ఇది ఇండియా ఇక్కడ అడ్డదారిలో వసూలు చేయాలి కానీ రహదారిలో పని జరగదు
No comments:
Post a Comment