1977 నుంచి కేవలం తమిళనాడు ప్రభుత్వం దేవాలయాలలో భక్తులు సమర్పించిన సుమారు 500000 ఐదు లక్షల కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకుని, ఆ నగలను కరిగించి కడ్డీలుగా మార్చి, బ్యాంకుల్లో తన పేరు మీద డిపాజిట్ చేసుకుంది. దీని విలువ 250000 లక్షల కోట్లు. 30 బిలియన్ డాలర్లు. ఇది కాక దేవాలయాల మీద వచ్చే ఇతర ఆదాయాలు అదనం.
ఇది ఎవరో చెప్పింది కాదు. స్వయంగా తమిళనాడు అడ్వొకేట్ జనరల్ మద్రాస్ హైకోర్టు ముందు ఒప్పుకున్న సత్యం.
హిందూ దేవతలను వైరస్ లుగా, ఎయిడ్స్, కరోనాతో పోల్చిన డీఎంకే ప్రభుత్వం, హిందువులు దేవాలయాల్లో సమర్పించిన బంగారాన్ని ఆదాయాన్ని అప్పనంగా అనుభవిస్తుంది.
ఇది, కేవలం తమిళనాడు రాష్ట్రం వరకే పరిమితమైన అపచారం కాదు. తెలుగు రాష్ట్రాలలోని అన్ని దేవాలయాలు చేసే వ్యవహారమే.
అందుకే, ఇప్పటికైనా, దేవాలయ హుండీల్లో ఒక్క రూపాయి కూడా వేయకండి. ఏ సేవలకు డబ్బులు కట్టకండి ఆ దేవాలయాలలో కొలువై ఉన్న దేవతా మూర్తులను కించపరిచే వ్యక్తులు, పార్టీలకు అవి చేరుతున్నాయి.
మానవ సేవే మాధవ సేవ అన్నారు కాబట్టి, మరో రూపంలో సమాజానికి సేవ చేద్దాం.
ఇతర మీ ఇష్టం.
No comments:
Post a Comment