Thursday, January 30, 2025

 

లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ప్రపంచపు ఏడు వింతల్లో ఇదీ ఒకటని చిన్నపుడు చదువుకున్నాం..
కానీ పీసా టవర్ కంటే ముందునుండే మన దేశం లోనూ ఇలాంటి  నిర్మాణం ఒకటుంది.

కాశీ లోని గంగానది ఒడ్డున ఉన్న రత్నేశ్వర్..

మహా దేవ్ మందిర గోపురం ఎన్నో ఏళ్ళ నుండి చెక్కు చెదరక ఇలా వాలి పోయి ఉంది. మన దేశం లో  కూడా ఇలాంటి వింతలూ....విశేషాలు ఎన్నో 
ఉన్నాయి కానీ అవేవీ మన పాఠ్యపుస్తకాల్లో లేవు.                       

No comments:

Post a Comment