*_జీవితంలో ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకండి ఎందుకంటే,_*
*_ఐదు రూపాయల పెన్ను కూడా ఐదు కోట్ల చెక్కును రాస్తుంది జీవితం కూడా అంతే ఎవరి విలువ వారిదే._*
*_ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది కానీ, ఒక మనసు పగిలినప్పుడే మౌనంగా మిగిలిపోతుంది._*
*_మాట వరసకు క్షమించగలము కానీ, మనసారా మన్నించడానికి ఒక్కోసారి ఒక జీవితకాలమే పట్టొచ్చు._*
*_గాయం లోతేంతో గాయపడిన మనసుకే తెలుస్తుంది._*
*_మనకు విలువ లేని చోట కొన్ని కోట్లు ఉన్న వెళ్ళకూడదు._*
*_మనకు విలువ ఉన్నచోట పూరి గుడిసె అయిన వెళ్లాలి._*
*_ఎదుటి వారిని సంతృప్తి పరచాలని నన్ను నేను ఎప్పుడు కోల్పోను._*
*_జీవితం నేర్పిన పాఠాలు కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠలే నాకు ఎక్కువ._*
*_అందరినీ లౌక్యంగా మెప్పించి ఎవరు నచ్చుకోకుండా మాట్లాడి నేను మంచోడిని అనిపించుకోవాలని నైజం నాకు ఎప్పుడు ఉండదు._*
*_వ్యక్తిని అభిమానించే వారి సంఖ్య ఆ వ్యక్తి ఉన్నత తత్వాన్ని ప్రతిభంబిస్తుంది._*
*_హృదయంలో సంస్కారం ఉన్నవాడికి ఎక్కడైనా అభిమానులు ఏర్పడతారు._*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌷🌷🌷 🌹🙇🌹 🌷🌷🌷
No comments:
Post a Comment