*"పండగల పేరుతో జంతువులను చంపి భక్షించడం తగదు. జంతుబలిని ఏ దేవుడూ కోరలేదు. ఒకవైపు జీవ హింస చేస్తూ మరొకవైపు దేవునికి సమస్కరించడం మోసమే. పండగ అంటే పదిమందిని సంతోషపరచి మీరు సంతోషపడేదే తప్ప ఇలా జంతువును హింసిస్తూ దానవుల వలే పాపాలను మూటకట్టుకోవడం కాదు. పవిత్రమైన దినాల్లొే పాపపు ఫలితాన్నిచ్చే కర్మలు చేయడం బుద్దిమంతుల లక్షణం కాదు. చదువుకున్న చదువులన్నీ మంచికొరకు వినియోగించాలి. మాంస భక్షణ పాపకర్మయే కాక అనారొేగ్య కారకం కూడా. శాస్త్రాలు, పురాతన వైద్య గ్రంథాలు ఇవే చెప్తున్నాయి. సాత్వికాహారమే శరీరానికి, మనసుకి ఆరోగ్యదాయకం, ఆనందకారకం.. కనీసం కృష్ణుడికి భయపడైనా మాంసభక్షణ విడచిపెట్టండి."*
జైశ్రీరామ్ 🙏🚩
No comments:
Post a Comment