Yes.. నిజమే కదా..👍👍
నిజానికి గాంధీ వల్ల స్వాతంత్ర్యం 20 ఏళ్ళు ఆలస్యం అవ్వడమే కాకుండా లక్షలాదిమంది బలయ్యారు..
దేశ విభజన కూడా జరిగింది గాంధీ వల్లనే.. ఆ విభజనలో 6 లక్షల మంది ఊచకోతకు బలైపోయింది కూడా గాంధీ వల్లనే..
నేటికీ దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాదానికి, ఇంకా అనేక సమస్యలకు కారణం గాంధీనే..
భవిష్యత్తులో భారత్ ఎదుర్కొనబోయే ఉపద్రవాలకూ కారణం గాంధీనే కదా..??
No comments:
Post a Comment